నేటి ముఖ్యమైన వార్తలివే..

7
- Advertisement -

()తనపై అనర్హత వేటు వేయడం కక్ష పూరిత చర్యే అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి జంగా చేరిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..అనర్హత వేటు కక్షపూరిత చర్యే:ఏపీ ఎమ్మెల్సీ

()కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..కాంగ్రెస్‌ పాలనపై రైతుల కన్నెర్ర..

()ఏపీలో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలవబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..Jagan:22 ఎంపీ స్థానాలు మనవే

()యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరీశ్

()పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం అని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగాల్ని ముక్కలుముక్కలుగా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..Ponnam:పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం

()కేరళను హెపటైటిస్ వ్యాధి ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి నాలుగున్నర నెలలలో 1977 కేసులు నమోదవ్వగా 12 మంది మృతి చెందారు. హెపటైటిస్-ఏ కేసులు పెరుగుతుండటంతో వాటిని

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..హెపటైటిస్ A..ఈజాగ్రత్తలు తప్పనిసరి!

()జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..Revanth:18న కేబినెట్ భేటీ

()స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫికో పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు భద్రతా సిబ్బంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..స్లోవేకియా ప్రధానిపై కాల్పులు

- Advertisement -