- Advertisement -
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముఖ్రా కె గ్రామంలో నూతన వధూవరులు మొక్కలు నాటారు. ముఖ్రా కె గ్రామంలో పెళ్లి అనంతరం గ్రామానికి చెందిన వరుడు గాయక్ వాడ్ మారుతి నిజమాబాద్‌కు చెందిన వధువు సురేఖ మరియు ముఖ్రా కె గ్రామానికి చెందిన వధువు గాయక్వాడ్ రాని,సిరికొండ గ్రామానికి చెందిన వరుడు నాగ్ రాజ్ మొక్కలు నాటారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి,ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.
- Advertisement -