మంత్రి తలసానిని కలిసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్

370
Naveen Kumar
- Advertisement -

ఇటివలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన కుర్మయ్య గారి నవీర్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో మర్వాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్. ఈసందర్భంగా నవీన్ కుమార్ కు అభినందనలు తెలిపారు మంత్రి తలసాని.

- Advertisement -