- Advertisement -
ఇస్రో త్వరలో రెండు కొత్త లాంఛ్ ప్యాడ్లను ప్రారంభించనుందని ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఏపీలోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖర పట్టిణంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.
రెండేళ్లలోపు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రయాన్-4ను 2028లో ప్రయోగిస్తామని, చంద్రునిపై నమూనాలను సేకరించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఉంటాయన్నారు.
Also Read:చేనేత కార్మికులకు శుభవార్త
- Advertisement -