ఎంపీలకు నూతన నివాసాలు

7
- Advertisement -

పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస సముదాయాలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొత్తం నాలుగు టవర్లలో 25 అంతస్తుల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు.

ఒక్కో టవర్‌లో 25 అంతస్తులు కలిగిన నాలుగు ఎత్తైన టవర్లుగా ఈ సముదాయం నిలువగా అన్ని సౌకర్యాలతో నిర్మించారు. ఈ నాలుగు టవర్లకు — కృష్ణ, గోదావరి, కోసి, హూఘ్లీ — భారత్‌ మహానదుల పేర్లు పెట్టారు.

ప్రతి ఫ్లాట్‌లో సుమారు 5,000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండి, ఆధునిక సౌకర్యాలన్నీ కల్పించారు. ₹550 కోట్ల వ్యయంతో ‘సామ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో కమ్యూనిటీ సెంటర్ కూడా ఉంది. పచ్చదనంకు పెద్దపీట వేయడం నుండి GRIHA 3-స్టార్ రేటింగ్ ప్రమాణాలను అనుసరించడం వరకు, ఈ నిర్మాణం భూకంప నిరోధకంగా రూపొందించబడింది.

Also Read:TTD:16న గోకులాష్టమి వేడుకలు

- Advertisement -