తెలంగాణలో రాహుల్ ఓటు చోరీ: కేటీఆర్

13
- Advertisement -

తెలంగాణలో రాహుల్ గాంధీ చేసింది కూడా ఓటు చోరీ కాదా? చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై రాహుల్ గాంధీని నిలదీశారు.

తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 హామీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి గెలిచి.. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ఉండటం ఓటు చోరీ కిందకి రాదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీ పై రాహుల్ గాంధీ పోరాడుతున్న నైపథ్యంలో మీరు తెలంగాణలో చేసేది ఎంటి అని నిలదీశారు కేటీఆర్.

 

Also Read:Bigg Boss 9:హౌస్‌లోకి సుమంత్ అశ్విన్!

- Advertisement -