గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన వధూవరులు..

50
Green India Challenge

తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు కోవిడ్ అంక్షలు పాటిస్తు జరిగిన పెళ్లిలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు ఓ కొత్త జంట. ముఖ్రా కె గ్రామంలో వివాహ అనంతరం నూతన వధూవరులు రోహిని, నందకిషోర్‌లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ లు పాల్గొన్నారు.