- Advertisement -
నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం అయింది. 10 నెలలు గడుస్తున్నా మొదలు కాలేదు బ్రిడ్జి పనులు. ములుగు – ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం అయ్యింది.
గతేడాది మార్చి 16న రూ.9.50లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించేందుకు శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే 10 నెలలు గడుస్తున్నా నేటి వరకు ఎలాంటి పనులను చేపట్టలేదు.. ఇదిలా ఉండగా సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం సైతం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:737 మంది పాలస్తీనియన్ల విడుదల..
- Advertisement -