రకుల్ ఎఫైర్ పై నెటిజన్లు సీరియస్

33
- Advertisement -

నటి రకుల్ ప్రీత్ సింగ్, నటుడు జాకీ భగ్నాని ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా పుకార్లు వస్తున్నాయి. పైగా, హీరో జాకీ భగ్నానితో మార్చిలో రకుల్ పెళ్లి అంటూ వస్తున్న పుకార్లు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ రూమర్స్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించింది. చాలా కాలంగా తాను సింగిల్‌గా ఉన్నట్లు తెలిపింది. ‘భాగస్వామిని కలిగివుండడం ఒక సహజ ప్రక్రియ. దురదృష్టవశాత్తూ సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయి. ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మనుషులమే. భావోద్వేగాలు, బాధలు మాకు ఉంటాయి’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పై ఫ్యాన్స్ రెచ్చిపోతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు నీ రంకు పై క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నావ్. పైగా దురదృష్టవశాత్తూ సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయి అంటూ నీతులు చెబుతున్నావ్. నువ్వు ఎలాంటి కహానీలు నడిపావో మాకు తెలియదా ఏమిటి ? అంటూ కొందరు నెటిజన్లు ఆమె పై విరుచుకు పడుతున్నారు. నిజానికి జాకీ భగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్ లో ఉంది. పైగా ఆ మధ్య వారిద్దరూ కొన్ని నెలలు పాటు ఓకే ప్లాట్ లో ఉన్నారు. వాస్తవానికి రకుల్ తల్లి కాబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది.

ఓ దశలో పెళ్లి కాకుండా తల్లి కావడం పై కూడా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తల్లి కావడం గొప్ప అనుభూతి. నాకు ఆ అనుభూతి పొందాలి అని ఆశగా ఉంది. అయితే, నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి అయితేనే తల్లి కావాలి అనేది నేను పట్టించుకోను. మనసుకు ఏది నచ్చితే అది చేసేయడమే అంటూ రకుల్ బూతు కూతలు కూడా కూసింది. కానీ ఇప్పుడేమో చాలా కాలంగా సింగిల్‌గా తాను ఉన్నానని రకుల్ చెబుతుంది. మొత్తానికి ప్రియుడికి రకుల్ పై మోజు పోయినట్టు ఉంది. అమ్మడిని దూరం పెట్టాడట.

Also Read:ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల..

- Advertisement -