పిక్ టాక్ : ఘాటైన అందాలతో బోల్డ్ ట్రీట్

30
- Advertisement -

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నేహా మాలిక్ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. ఫలితంగా కొందరి హీరోల సరసన రొమాంటిక్ చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. పలు చిత్రాల్లో మొత్తానికి ఘాటుగా అందాలు ఆరబోసి నేహా మాలిక్ యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ హీరోయిన్ గా మాత్రం విజయం సాధించలేదు. ఆ తర్వాత నటించిన పలు చిత్రాలు కూడా నేహా మాలిక్ ను నిరాశపరిచాయి. ఐతే, నేహా మాలిక్ మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్తుంది.

తాజాగా కూడా కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ‘నేహా మాలిక్’ గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. మొత్తమ్మీద ‘నేహా మాలిక్’ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ‘నేహా మాలిక్’ రెడ్ హాట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులతో రచ్చ లేపింది. ముఖ్యంగా యువత విరహంలో మునిగి పోయేలా తన ఘాటైన అందాలతో నేహా మాలిక్ భారీ బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.

ఆమె ట్రీట్ దెబ్బకు సోషల్ మీడియా కూడా కుదేలవుతుంది. పైగా మరోవైపు రెడ్ డ్రెస్ లో నేహా మాలిక్ వంగి వంగి ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు పెట్టే విధంగా ఉన్నాయి. సరే.. నేహా మాలిక్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:IND vs ENG : రాజ్ కోట్ లో సెంచరీల మోత!

- Advertisement -