పిక్ టాక్ : ఎవర్ గ్రీన్ బికినీ తో ఫసక్

99
- Advertisement -

కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుర్తింపును దక్కించుకుంటారు. కానీ, నేహా మాలిక్ లాంటి బ్యూటీలు ఎన్ని సినిమాలు చేసినా, ఏం చేసినా పెద్దగా గుర్తింపు దక్కదు. తనకు కాలం కలిసి రాకపోయినా నేహా మాలిక్ మాత్రం కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే నేహా మాలిక్ అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోంది. ఐతే, ఆమెకు ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. అందుకే నేహా మాలిక్ అందాల జోరు పెంచేసింది. తాజాగా నేహా మాలిక్ తన ఇన్స్టా ఖాతా ద్వారా బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలకు “నేను యాక్ట్ చేయడం లేదు, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తా” అంటూ నేహా మాలిక్ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

మొత్తమ్మీద ఈవెనింగ్ మూడ్ లో బీచ్ లో చిల్ అవుట్ అవుతూ నేహా మాలిక్ అందాల రచ్చ చేసింది. నేహా మాలిక్ బికినీ ధరించి బీచ్ లో అలా సుతారంగా నిలుచుని ఓ సూపర్ పోజిచ్చింది. అదేదో సోపు యాడ్ లో పట్టు పట్టు పట్టు అని ప్రేక్షకులను సతాయిస్తారు కదా.. సరిగ్గా అలాగే పట్టులాంటి చర్మంలో నేహా మాలిక్ మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇక మరో ఫోటోలో వెనక్కు తిరిగి నేహా మాలిక్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు ఓ అవార్డు ఏదైనా ఇవ్వాలి. వీలైతే మేడమ్ టుస్సాడ్స్ లో ఇలాంటి మైనపు బొమ్మను కూడా పెట్టాలి. ఆ రేంజ్ లో నేహా మాలిక్ తన తళుకులు చూపించింది.

నేహా మాలిక్ తాజా బికినీ ఫోటోలకు ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టే నెటిజన్లు సూపర్ కామెంట్లు పెడుతున్నారు. “నేహా కిరాక్ బికిని”.. “నేహా మాలిక్ నీ క్లీవేజ్ షో బ్యూటిఫుల్’.. “ఇది నేహా మాలిక్ బికినీ మ్యాజిక్” అంటూ తమ స్పందనలు తెలిపారు నెటిజన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే నేహా మాలిక్ హిందీలో ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పెద్దగా సినిమా ఆఫర్లు అయితే నేహా మాలిక్ కి రావడం లేదు. మరి ఈ ఈతకొలను బికినీలు చూసైనా ఫిలిం మేకర్ల హృదయం కరిగి నేహా మాలిక్ కి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -