NBK 109 :బాలయ్యకు విలన్‌గా రిషి

24
- Advertisement -

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా NBK 109 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇవాళ రిషి పుట్టిన‌రోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. ఈ సినిమాలో క‌వ‌లుదారి చిత్రం ఫేమ్ క‌న్న‌డ న‌టుడు రిషి విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా.. సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే!

- Advertisement -