బాలయ్య 107 సర్‌ప్రైజ్..!

52
nbk 107

నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాలయ్య 107వ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి చిన్న వీడియోని రిలీజ్ చేసింది.

త్వరలోనే నటసింహ వేట ప్రారంభం కానుందని తెలియచేయగా క్రాక్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమా నుంచి ‘అఖండ’ న్యూ పోస్టర్ కూడా రిలీజ్‌ అయింది.

#NBK107 - Nandamuri Balakrishna | Gopichandh Malineni | Thaman S | Mythri Movie Makers