ఈ సారి స్పెయిన్‌లో..!

71
- Advertisement -

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నయన్‌ – విగ్నేశ్ జంట ఇటీవలె ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్‌కి థాయిలాండ్‌కి వెళ్లగా తాజాగా రెండోసారి హనీమూన్‌కి వెళ్లింది ఈ జంట.నయన్-విగ్నేష్ కి ప్రైవేట్ జెట్ ఉండగా తమ ప్రైవేట్ జెట్ లో స్పెయిన్ లోని బార్సిలోనాకి వెళ్లినట్టు తెలుస్తుంది.

ప్రైవేట్ జెట్ లో నయన్-విగ్నేష్ చాలా క్లోజ్ గా సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటోలని విగ్నేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ఇన్ని రోజులు వర్క్ తో బిజీగా ఉన్నాము. ఇప్పుడే ఫ్రీ అయ్యాము. ఇప్పుడు మా కోసం సమయం కేటాయించుకుంటున్నాము. నా భార్యతో కలిసి బార్సిలోనాకి వెళ్తున్నాను అని పోస్ట్ చేశారు విగ్రేశ్.

నయన్ ప్రస్తుతం షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుండగా విగ్నేష్ అజిత్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

- Advertisement -