Nayan:నేను చేసిన చెత్త సినిమా అదే!

5
- Advertisement -

దక్షిణాదిన అగ్రహీరోయిన్లలో ఒకరు నయనతార. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా బాలీవుడ్‌లోనూ జవాన్‌తో సత్తాచాటింది నయన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

2005లో మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం గజిని. విడుదలైన అన్ని భాషల్లోనూ సెన్సేషన్ ఈ చిత్రం. ఇక సూర్య కెరీర్‌లోనే కాదు నయన్ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా తన కెరీర్‌లోనే చెత్త సినిమా అని షాకింగ్ కామెంట్స్ చేసింది నయన్. ఈ సినిమాలో న‌టించినందుకు ఇప్ప‌టికి కూడా చింతిస్తుంటానని… ఈ మూవీలో త‌న పాత్ర‌ను మేక‌ర్స్ చెప్పిన‌ట్లుగా చిత్రీక‌రించ‌లేదని చెప్పి అందరికి షాకిచ్చింది.

Also Read:సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పోచారం

- Advertisement -