- Advertisement -
హర్యానా నూతన సీఎంగా నాయాబ్ సింగ్ సైనీ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇవాళ హర్యానా అసెంబ్లీలో బలపరీక్ష జరుగగా ఆయన గెలుపొందారు నాయాబ్ సింగ్.మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించగా పార్టీ ఇచ్చిన విప్‌ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు.
ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంట పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ కడియన్ తెలిపారు. విశ్వాస పరీక్షపై సీక్రెట్ బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:స్పెర్మ్ కౌంట్ తగ్గితే.. ప్రమాదమే?
- Advertisement -