మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి

28
- Advertisement -

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్…నవీన్ పేరును ప్రకటించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. పూర్తిపేరు నాగర్‌కుంట నవీన్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.

Also Read:తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం

- Advertisement -