నవీన్ మిట్టల్‌కు పదోన్నతి

4
- Advertisement -

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, శ్రీ ఎం. దాన కిశోర్‌లను ఐఏఎస్ అపెక్స్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–17)కు పదోన్నతి కల్పించారు. ఈ పదోన్నతి 01-01-2026 లేదా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

పదోన్నతుల అనంతరం, నవీన్ మిట్టల్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలోనే కొనసాగుతూ, ఆ పదవిని “స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్”గా పునర్నిర్వచించారు. అదేవిధంగా, శ్రీ ఎం. దాన కిశోర్ LET&F శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ, ఆయన పదవిని “స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, LET&F డిపార్ట్మెంట్”గా పునర్నిర్వచించారు.

Also Read:న్యూజిలాండ్ ప్రధానితో మోదీ చర్చలు!

- Advertisement -