నర్తనశాల…టీజర్

251
Nartanasala Teaser
- Advertisement -

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కుర్ర హీరో నాగ‌శౌర్య. రీసెంట్‌గా ఛలో సక్సెస్‌తో ఫుల్ స్వింగ్‌లోకి వచ్చిన నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా నర్తనశాల అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

టీజ‌ర్ ఆద్యంతం కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. డైలాగ్స్‌ తక్కువగా ఉన్న హీరో క్యారెక్టర్‌ను వివరిస్తూ తెరకెక్కించి సీన్స్‌ ఆకట్టుకున్నాయి. చివరలో నా కొడుకు గే నా అంటూ శివాజీరాజా చెప్పే డైలాగ్‌ అందరిని ఆకట్టుకుంది.

నాగశౌర్య సరసన కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించారు. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి..

https://youtu.be/vkKTYIoXV2g

- Advertisement -