- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భద్రాచలం ASP రాజేష్ చంద్ర ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నర్సీపట్నం ఎఎస్పీ రీశాంత్ మొక్కలు నాటారు.
తన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి సవాల్ విసిరారు. రమేష్ రెడ్డి SP గోమాటి, సతీష్ కుమార్ ASP చింతపల్లి , ప్రియాంక హల IAS లను మొక్కలు నాటాలని కొరారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
- Advertisement -