టీమ్ మోడీ…ఇదే

290
modi cabinet

రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు నరేంద్ర మోడీ. మోడీతో పాటు 58 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 25 మంది కేంద్రమంత్రులుగా,9 మంది సహాయమంత్రి(స్వంతత్ర్య హోదాలో),24 మంది సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

కేంద్రమంత్రులుగా నరేంద్ర మోడీ ,అమిత్ షా,రాజ్ నాథ్‌ సింగ్,నితిన్ గడ్కరీ,సదానంద గౌడ,నిర్మలా సీతారామన్,రాంవిలాస్ పాశ్వాన్,నరేంద్ర సింగ్ తోమర్,రవిశంకర్ ప్రసాద్,హర్‌స్మిరాత్ కౌర్,తావర్ చంద్ గెహ్లాట్,ఎస్ జయశంకర్,రమేశ్‌ పొక్రియల్,అర్జున్ ముండా,స్మృతి ఇరానీ,హర్షవర్దన్,ప్రకాశ్ జవదేకర్,పీయూష్ గోయల్,ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ,ప్రలాద్ జోషి,మహేంద్ర నాద్ పాండే,అరవింద్ గణపత్ సావంత్,గిరిరాజ్ సింగ్,గజేంద్ర సింగ్

కేంద్ర సహాయ మంత్రులు(స్వంతత్ర్య హోదాలో)

సంతోష్ కుమార్,రావు ఇంద్రజిత్ సింగ్,శ్రీపాద్ యెస్సో,జితేంద్ర సింగ్,కిరణ్ రిజిజు,ప్రహ్లాద్ సింగ్ పటేల్,రాజ్ కుమార్ సింగ్,హర్‌దీప్ సింగ్,మన్‌సుఖ్ మాండవ్య,

సహాయమంత్రులుగా

ఫగాన్ సింగ్,అశ్విని కౌర్,అర్జున్ రామ్ మేఘావాల్‌,వీకే సింగ్,కృషన్ పాల్,దన్వే రావ్ సాహేవ్ దడరావ్,కిషన్ రెడ్డి,రూపాలా,రామ్‌దాస్,సాద్వి నిరంజన్ జ్యోతి,బాబుల్ సుప్రీయో,సంజీవ్ కుమార్,సంజయ్ శ్యామ్‌రావు,అనురాగ్ సింగ్ ఠాకూర్,అంగడి సురేష్,నిత్యానంద్ రాయ్,రతన్ లాల్ కఠారియా,మురళీధరన్,రేణుకా సింగ్,సోమ్ ప్రకాష్,రామేశ్వర్ తేలి,ప్రతాప్ చంద్ర ,కైలాష్ చౌదరి,దేబాశ్రీ చౌదరి