బీబీ3లో నారా రోహిత్ !

311
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్‌ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్- ప్రగ్యా జైస్వాల్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా తాజాగా మూవీకి సంబంధించి కీ అప్‌డేట్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

బిబి3 మూవీలో నారా రోహిత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న యంగ్‌ పాత్ర కోసం పలుగురిని పరిశీలిస్తుండగా.. నారా రోహిత్‌ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -