- Advertisement -
హైదరాబాద్ లో ఈనెల 30న నారా రోహిత్ వివాహం జరగనుంది. 27 నుంచి 29 వరకు పెళ్లికి సంబంధించిన వేడుకలు జరగనుండగా గతేడాది తన తండ్రి మరణంతో పెళ్లి ఆగిపోయింది.
‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శిరీష (సిరి) తో రోహిత్‌కి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఎప్పుడో వీరి వివాహం జరగాల్సి ఉండగా, రోహిత్ తండ్రి ఆకస్మికంగా మృతిచెందడంతో ఈ వేడుక వాయిదా పడింది.
సుందరకాండ తర్వాత తన తదుపరి సినిమాలు వేరే జోనర్స్, అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఉంటాయని, త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన చేస్తానని కూడా రోహిత్ తెలిపారు. మొత్తానికి, “సుందరకాండ” సినిమా నారా రోహిత్ కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్నీ కొత్త దిశగా తీసుకెళ్తోంది.
Also Read:‘మైసా’ …గ్లింప్స్ వచ్చేస్తోంది!
- Advertisement -

