తారక్‌కి నారా రోహిత్ అదిరేగిఫ్ట్..!

300
nara rohit
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు,ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు నారా రోహిత్.

వారెవరో చెప్పినట్లు పదాలలో వ్యక్తపరచలేని విషయాలు కళ ద్వారా వ్యక్తీకరించబడతాయి అంటారు కదా!. తారక్.. మీకు అలాగే మీ అభిమానులకు నా ఈ చిన్న కానుక అంటూ బర్త్ డే విషెస్ చెప్పారు నారా రోహిత్.

తనే స్వయంగా వేసిన అరవింద సమేత చిత్రంలోని మొండికత్తిని పట్టుకున్న ఎన్టీఆర్ షర్ట్ లెస్ సిక్స్‌ ప్యాక్‌ పిక్‌ను షేర్ చేస్తూ తారక్‌తో పాటు ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇచ్చారు.

- Advertisement -