- Advertisement -
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా సినిమా టీమ్ కు మంత్రి లోకేష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన లోకేష్.. మా పవన్ అన్న సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులే కాదు నేను కూడా ఎదురుచూస్తున్నాను అన్నారు.
పవన్ అన్న, ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం…. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్మార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు లోకేష్.

Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!
- Advertisement -

