జగన్ 1.0పై నారా లోకేష్..

12
- Advertisement -

జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి నారా లోకేష్. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదు… గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? చెప్పాలన్నారు.

ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడు.. నాపై 23 అక్రమ కేసులు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.శాశ్వత భూచట్టం తెచ్చి ప్రజల భూములనే కాజేద్దాం అనుకున్నాడు అన్నారు.

ఇవన్ని ప్రజలు మర్చిపోతారా ? చెప్పాలన్నారు. జగన్ కి రాత్రి సమయంలో ఆత్మలతో మాట్లాడే చెడ్డ అలవాటు ఉందని ఎద్దేవా చేశారు.

Also Read:Rishabh Pant:ఇకపై ఆదాయంలో 10 శాతం పేదలకే

- Advertisement -