- Advertisement -
మెగా డీఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్. డీఎస్సీ ప్రాథమిక “కీ” విడుదల చేశాం… అభ్యంతరాలు పరిశీలించాక తుది “కీ” విడుదల చేస్తామన్నారు.
కోర్టు కేసులతో డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసిందని…. అన్ని అడ్డంకులు దాటుకొని డీఎస్సీ నిర్వహించాం అని తెలిపారు. మెగా డీఎస్సీ 23 రోజుల్లో సుజావుగా నిర్వహించాం అన్నారు.
డీఎస్సీ వెబ్‍సైట్‍లో ప్రాథమిక కీ అందుబాటులో ఉందన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 11 లోపు సమర్పించాలన్నారు కన్వీనర్ కృష్ణారెడ్డి. జూన్ 29 నుంచి ఈనెల 2 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ కూడా త్వరలో విడుదల కానుంది.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్
- Advertisement -

