- Advertisement -
తనకు మ్యూజిక్ అంటే ఇష్టంఅన్నారు నారా భువనేశ్వరి. కానీ ప్రత్యేకంగా ఎవరి పాటలు ఎక్కువగా వినను అని తెలిపారు. పాటలు విని రిలాక్స్ అవ్వాలి అని నాకు ఎప్పుడూ అనిపించదు అన్నారు.
తనకు చిన్న వయసులోనే వర్క్ హలిక్ తో పెళ్లి చేశారు దాంతో నేను కూడా వర్క్ హలిక్ గా తయారు అయ్యాను అని చెప్పారు. చంద్రబాబుకు కూడా పెద్దగా మ్యూజిక్ అంటే ఆసక్తి ఉండదు ఆయనకు వర్క్ ఉంటే చాలు అని ఆసక్తికర విషయాలు వెల్లడించారు భువనేశ్వరి.
.2013లో వచ్చిన పైలన్ తుఫాన్, 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్, 2018 కేరళ వచ్చిన తుఫాన్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు అడుగేసి ప్రజల కావాల్సిన సహాయం అందించింది. ట్రస్ట్ ద్వారా ప్రజాసేవాలో అందరికంటే ముందుటాం అన్నారు.
Also Read: రెండో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు..
- Advertisement -