‘అఖండ’ @50.. అందరికీ శుభాభినందనలు..

103
- Advertisement -

సనాతన ధర్మం పరిరక్షణ గురించి చాటిచెప్పిన శివ సైనిక, మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అఖండ ప్రేక్షకాధరణతో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం విజయంతంగా 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి గర్జించి దూసుకొని వెళ్తున్నది. ఈ శుభవేళ్ళల్లో మన ఎన్‌బీకే నందమూరి వీరాభిమానులందరికి, ప్రేక్షక దేవుళ్ళకు ఈ అఖండ చిత్రాన్ని అఖండ విజయవంతం చేసినందుకు అందరికి పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ట సోదరుడు నందమూరి రామకృష్ణ.

- Advertisement -