సోషల్ మీడియాలో మోక్షజ్ఞ… ఫోటోస్ వైరల్‌..!

328
balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం జరిగిన బాలయ్య బర్త్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు నందమూరి మోక్షజ్ఞ.

కొంతకాలంగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరిగిన అవన్ని గాసిప్స్‌ అని తెలిపోయింది.

సీన్ కట్ చేస్తే చాలాకాలం తర్వాత పబ్లిక్‌లో వచ్చిన మోక్షజ్ఞని చూసి ఫ్యాన్స్‌ ఖంగుతిన్నారు. భారీ ఖాయంతో ఉన్న బాలయ్య కుమారుడిని చూసి అంతా ఖంగుతిన్నారు. ప్రస్తుతం మోక్ష‌జ్ఞ సైజుని చూసిన ఫ్యాన్స్‌ ఈ ఏడాది కూడా తమ అభిమాన నటుడి కుమారుడి వెండితెర ఎంట్రీ క‌ష్ట‌మే అని తెలుస్తుంది.

- Advertisement -