హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి…

235
Nandamuri Harikrishna funeral
- Advertisement -

రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీ హిల్స్‌ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు.

 Nandamuri Harikrishna funeral

కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య తుది అంకం ముగిసింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతకుముందు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది.

- Advertisement -