భార్యతో బీచ్‌లో సందడి చేసిన బాలయ్య..

102
- Advertisement -

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ చీరాల సముద్ర తీరంలో కుటుంబసభ్యులతో కలిసి సందడి చేశారు. అక్కాబావలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరిల ఆహ్వానం మేరకు సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా కారంచేడు వచ్చిన బాలయ్య మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాలయ్య కుటుంబ సభ్యులందరితో కలిసి చీరాల లోని సముద్ర తీరానికి వచ్చారు.భార్య వసుంధరను జీపు ఎక్కించుకొని తీరం వెంబడి కాసేపు సరదాగా తిరిగారు.

- Advertisement -