గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నల్గొండ జిల్లా కలెక్టర్..

616
Green Challenge
- Advertisement -

జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా అప్పాజీపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ వి.చంద్రశేఖర్ మూడు మొక్కలు నాటారు. దీన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మనిషి మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యక్రమం చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Nalgonda Collector

- Advertisement -