మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం..

28
Minister Jagadish Reddy

శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ హెయిర్ సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలసి అభినందించి కృతజ్ఞతలు తెలుపుతున్నా నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు.