కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాగుర్ల.. కంచర్ల ..

532
CM KCR
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ లిమిటెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు రుణవిముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు నేడు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు…

CM KCR

ఈ సందర్భంగా నాగుర్ల తన నియామకం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లును రైతు రుణవిముక్తి కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కార్యాలయం గడిచిన శనివారం నియామక ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు నాగుర్ల.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

CM KCR

- Advertisement -