నాగ శౌర్య… ఇంట్రెస్టింగ్ టైటిల్

14
- Advertisement -

కుర్ర హీరో నాగ శౌర్య తన అప్ కమింగ్ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శౌర్య నటిస్తున్న సినిమాకు ‘రంగబలి’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టుకున్నారు మేకర్స్. తాజాగా ఊగాది శుభాకాంక్షలు తెలుపుతూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే శౌర్య సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టడంతో అందరూ మాట్లాడుకుంటున్నారు. టైటిల్ చుట్టూ ఇంట్రెస్టింగ్ కారీ కేచర్ చూస్తుంటే దర్శకుడు కథ గురించి హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సిటీ కారు, బస్, ఆటో ఓ చౌరస్తా చుట్టూ పెట్టారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. శౌర్య యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. అందుకే మాస్ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

బాలయ్య మనసుకు అలేఖ్య కృతజ్ఞతలు

విరూపాక్ష…సాయి లుక్‌ వైరల్‌

ఎన్టీఆర్ తో ఓ చెడ్డవాడి కథ!

- Advertisement -