నాగార్జున సాగర్..26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

8
- Advertisement -

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులుగా ఉంది.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 586.90 అడుగులుగా ఉండగా ఇన్ ఫ్లో 4,42,596 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,85,624 క్యూసెక్కులుగా ఉంది.

Also Read:కరూర్ ఘటనపై తమిళనాడు డీజీపీ

- Advertisement -