మంత్రి కొండాకు నాగ్ లీగల్ నోటీసులు!

6
- Advertisement -

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు నటుడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని తెలిపారు నాగార్జున.

కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Also Read:ది ఢిల్లీ ఫైల్స్..రిలీజ్ డేట్

- Advertisement -