- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రముఖ సినీ నటుడు నాగార్జున. రేవంత్ నివాసంలో అమలతో కలిసి భేటీ అయిన నాగార్జున..నూతన సీఎంకు విషెస్ తెలిపారు. మర్యాద పూర్వకంగానే రేవంత్‌ని కలిశానని నాగార్జున తెలిపారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఒకరొక్కరుగా సీఎం రేవంత్‌తో భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ సర్కార్ సినీ ఇండస్ట్రీకి మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇండస్ట్రీలోని చాలామంది సన్నిహిత సంబంధాలున్నాయి.
Also Read:రవాణా శాఖలో JTCల ట్రాన్స్‌ఫర్
- Advertisement -