వైసీపీ హిందూ ద్రోహి:నాగబాబు

5
- Advertisement -

‘వైసీపీ హిందూ ద్రోహి’ అంటూ మరో వీడియో విడుదల చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తిరుమల శ్రీవారి సొమ్ముతో కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారుచేసి ప్రజలకు పంచిపెట్టారని.. ఇది మహా పాపమన్నారు నాగబాబు.

అడ్డదారులు తొక్కి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ALso Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

- Advertisement -