సామ్‌ కోసం చైతూ స్పెషల్..!

339
samantha
- Advertisement -

అక్కినేని వారి కోడలు,నటి సమంత బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు హీరో నాగచైతన్య. సమంత 33 వ బర్త్ డే సందర్భంగా స్పెషల్ కేక్ కట్ తయారు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చైతూ. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సామ్..చైతూకి థ్యాంక్స్ చెప్పింది.

రీమేక్ సినిమాలతో సక్సెస్‌ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న‌న స‌మంత ప్ర‌స్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వ‌ర‌లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో ఓ చిత్రం కూడా చేయ‌నుంది.

- Advertisement -