హాట్ టాపిక్‌గా చైతూ రెండో పెళ్లి!

235
chaitu
- Advertisement -

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి గురించి ఆసక్తికర చర్చనడుస్తోంది. చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యారని, ఈ మేరకు లోలోపల అక్కినేని ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ యంగ్ హీరోయిన్‌తో చైతూ పెళ్లి జరగనుందని… అయితే ఆ హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ లేదు. గతేడాది అక్టోబర్ నెలలో అక్కినేని సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అప్పటినుంచి వేరువేరుగా ఉంటూ తమ తమ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

అటు సమంత వరుస సినిమాలకు కమిటవుతుంటే ఇటు నాగ చైతన్య తన ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు.

- Advertisement -