సీఎం కేసీఆర్ వజ్రం: నాగబాబు

338
- Advertisement -

సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు మెగా బ్రదర్ నాగబాబు. కేసీఆర్ మాటలు వింటుంటే ఆయనపై అభిమానం పెరిగిందని ట్విట్టర్ వేదికగా పొగడ్తలు కుప్పించారు.

ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది. దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు. ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశంలో కేసీఆర్ లాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు పేర్కొన్నారు.

naga babu

- Advertisement -