‘ధురంధర్ 2’పై నాగ్ ప్రశంసలు

7
- Advertisement -

కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్… ధురంధర్‌ 2 సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా హీరో రణ్‌వీర్ సింగ్ నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

మార్చి 19, 2026న భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ధురంధర్ 2’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజమౌళి, అల్లు అర్జున్, మహేష్‌ బాబు ఈ సినిమాను సోషల్ మీడియాలో ప్రశంసించారు.

నాగ్ అశ్విన్ మార్చి 31న ఈ సినిమాను వీక్షించి, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. సినిమాలో జస్కిరత్ సింగ్ రంగి తన తల్లిని హత్తుకునే సన్నివేశం ఫోటోను షేర్ చేస్తూ, దర్శకుడు ఆదిత్య దర్ …ప్రతిభను కొనియాడారు.

ALso Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!

- Advertisement -