- Advertisement -
పీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పోత్నక్(శ్రవణ్ కుమార్) నిర్మాతగా అముద శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం నా..ని ప్రేమకథ. ఈ చిత్రం నుండి అందాలు చిందిస్తుంది పాటను ఈ రోజు సంస్థ కార్యాలయంలో విడుదలచేశారు.
ఒక ఊరిలో జరిగిన యధార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత శ్రవణ్ కుమార్ తెలిపారు. హీరో మరియు దర్శకుడు అముద శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోగా చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ భాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది.
అన్నారు
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తాం అని ఎగ్జిక్యూటివ్ గుర్రపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి ఎం.ఎస్ కిరణ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం ఎం.ఎల్.పి రాజా, రీ రికార్డింగ్: చిన్నా.
- Advertisement -