అప్పా… మీరే నా స్పూర్తి : రామ్‌ చరణ్‌

679
chiru ram charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంఓలు తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విష్ చేసిన చెర్రీ తనతో పాటు తనలాంటి వారెందరికో చిరంజీవి స్పూర్తి అని తెలిపారు.

నువోక మెంటర్, ఒక గైడ్. వారంతా మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మిమ్మల్ని అప్పా అంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరికి మీరు ఇలానే స్ఫూర్తినిస్తారని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని ఎమోషనల్‌ పోస్టు చేశారు రామ్‌ చరణ్.

తండ్రికి తగ్గ తనయుడిగా మెగా సామ్రాజ్యాన్ని ముందుకుతీసుకెళ్తున్నాడు చరణ్‌. సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిరు హీరోగా తెరకెక్కుతున్న సైరా మూవీని నిర్మిస్తున్నాడు.

- Advertisement -