- Advertisement -
రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం మేరకు ‘తెలంగాణ రైతు బంధు సమితి’ ఛైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ‘టీఎస్ ఆర్టీసీ’ ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ‘మిషన్ భగీరథ’ వైస్ ఛైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ‘ఎంబీసీ కార్పొరేషన్’ ఛైర్మన్ గానందికంటి శ్రీధర్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:ఆ కేసుతో సంబంధం లేదు:వరలక్ష్మి
- Advertisement -