మూసి ప్రాజెక్టు..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

8
- Advertisement -

నల్లగొండ జిల్లా మూసి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం: 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం: 641.55 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ: 3.58 టీఎంసీలుగా ఉంది.

మూసీ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో: 6,837.05 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 5157.38 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 2 అడుగుల మేర 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

Also Read:భారీ వర్షాలు..ఎన్టీఆర్ సాయం

- Advertisement -