మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ప్రతీ రౌండ్‌కు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.
()11వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 5798 ఓట్ల మెజార్టీ
టీఆర్ఎస్ – 74,822
బీజేపీ – 69,024
()10వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 4243 ఓట్ల మెజార్టీ
టీఆర్ఎస్ – 66,980
బీజేపీ – 62,862
()తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 3,632ఓట్ల మెజార్టీ
టీఆర్ఎస్ – 59,477
బీజేపీ – 55,845
కాంగ్రెస్ – 13,689
()ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి 3289 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
బీజేపీ – 49,464
టీఆర్ఎస్ – 52,753
కాంగ్రెస్ – 15087
()ఏడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 2,572 ఓట్ల మెజార్టీ
బీజేపీ – 43,151
టీఆర్ఎస్ – 45,723
కాంగ్రెస్ – 12,025
()ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల మెజార్టీలో టీఆర్ఎస్
బీజేపీ – 36,352
టీఆర్ఎస్ – 38,521
కాంగ్రెస్ – 10,063
()ఐదో రౌండ్ లో 1531 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
టీఆర్ఎస్ – 32,505
బీజేపీ – 30,974
కాంగ్రెస్ – 10,063
()నాల్గో రౌండ్ ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
టీఆర్ఎస్ – 26,443
బీజేపీ – 25,729
కాంగ్రెస్ – 7,380
()మూడో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో టీఆర్ఎస్
టీఆర్ఎస్ – 21,489
బీజేపీ – 21175
కాంగ్రెస్ – 5718
()రెండో రౌండ్ లో 318 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
బీజేపీ – 13,859
టీఆర్ఎస్ – 14,177
కాంగ్రెస్ – 3,597
()తొలి రౌండ్లో 1352 ఓట్లు టీఆర్ఎస్కు ఆధిక్యం
టీఆర్ఎస్ – 6,418
బీజేపీ – 5126
కాంగ్రెస్ – 2,100
ఇవి కూడా చదవండి..