ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ చాలా సన్‌రైజర్స్‌కు ఇంపార్ట్‌టెంట్. ముంబై ఒక మార్పు చేయగా.. సన్‌రైజర్స్ నాలుగు మార్పులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయాన్ని సాధించిన ముంబయి ఇండియన్స్.. రెండో విజయంపై కన్నేసింది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణి కొట్టాలని చూస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (wc), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (wc), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్